My Writings (SELECTED)
Little Buddha-Little Wisdom
1
"There will be many situations in our life that affect our peace of mind. Some people intentionally or unintentionally hurt us through their actions. Some motivate us, and some demotivate us, whatever they do to us, whatever their actions are, we should not lose our mindfulness. We should be aware and be in the present moment and do whatever needs to be done. We are the one who is answerable to ourselves, we are the ones who should be happy with our proper actions first. Carrying the burden of demotivation, derogation, etc. won't help us in growing, instead, they push us backwards. So, we should not worry about what others think about us, instead, we have to focus on doing what is needed!"
2
"We always love to have those people who shower love and care on us. We would like to share everything with such people, whether it is our parents or our friends or our partner, or our kids. They will accept us however we are, we accept them however they are. We mutually help each other to learn from our mistakes, mistakes which won't harm one or many. Such dear people are a boon to us, such lovable people are a great resource for us. They never disappoint us, they never leave us alone in pain. They enrich us with positive thoughts and feelings, which motivate us to do our actions properly."
3
"Most of us lead a busy life. We plan short-term schedules to accomplish our targets, but may sometimes fail or delay them for various reasons. Some are reasonable, and some are not. Some are necessary and some are not. We do our best to achieve them, though we are bounded and limited. Though, some people around us may affect our actions and plans. Sometimes we. But, some motivation pushes us in achieving our goals, and that is believing in ourselves. The motivation and inspiration are: believing in ourselves and believing in whatever we do. Even if we fail or delay doing our planned actions, we should not get sad and worried, instead, we should believe in ourselves, and move on."
4
""Be an island unto yourself!" is one of my favourite quotes that motivated and inspired me. Whether one believes in God or not, one must believe in themselves. One must consider themselves an island. One must strive to themselves in achieving whatever one aim, like the Buddha taught, "The Buddhas only point the way. One must strive themselves." We should apply our common sense and look into ourselves before believing blindly or accepting something."
5.
"Sometimes in our workplace, people act fake, give a fake smile, and wish a fake "good morning". It is seen and understood. Though they act so, we have to be kind and empathetic towards them. They need kindness and compassion. They might be facing some personal issues and relieve the stress in various ways. They may shout or burst at us sometimes. We should understand their pain and support them morally. There would be always some reason behind everyone's behaviour. If we fail to understand the real intentions of the people, we fail as real human beings!"
6.
"We should celebrate each and every moment. Live your life happily and full-fledged. You shouldn't learn lessons from whatever mistakes you might have done. Let go of whatever burden you are carrying in your mind. It is very much important to practice letting go. Maybe each of our experiences in our life is different but the way we look at those is important. Carrying a load in our mind thinking about what has been done and what has to do brings pain and doubt in ourselves. So, never ever carry the burden of the past or future. Be in this moment and do what has to be done.
7.
"Sometimes we feel bad about some situations and we think about them again and again even after knowing nothing has changed. This tendency towards such situations makes us more uncomfortable and awkward being with those people. But can we overlook this always? Can we be an escapist in all situations? What should we learn from such situations? We cannot avoid or escape from those people or situations. We should learn from previous experiences and move forward. We should practice mindfulness and letting go. We should improvise our attitude towards such situations by developing Metta, loving kindness. It is not so easy to do or can be learnt in a single moment or a day, but through practice, over some time we can!"
8.
"Life teaches us many lessons, we come across various people where some of them stay with us, some encourage us, some motivate us and some harm us. So, it is always very important to emphasise the necessity of building a proper attitude and relationship towards others."
9.
"Sometimes some situations may make us take very harsh and critical decisions without thinking much. Most such decisions are taken in pain and sorrow. But, if you think before taking such decisions, if you give yourself some time to think about what is actually happening then everything would be different. We shouldn't regret what something has happened, instead, we should take some time, or a break and decide. Once something has happened it's done, it is not so easy to change it to the previous state. So be aware, be mindful whatever the situation is, whether it is hurtful or cheerful we should be calm and mindful."
చుక్కల గాథ
"ప్రతీ మనిషిది ఒక్కో గాథ
తన జీవితం మొత్తం ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తూ
తన జీవితంలో తానే ఒక వీరుడని భావిస్తాడు..
అలాగే, విశ్వంలో ఎన్నో లక్షల కోట్ల చుక్కల్లో
ఒక్కో చుక్కది ఒక్కో గాథ!
ప్రతీ చుక్క యొక్క గాథ వాటి కేంద్రభాగాల్లో
హైడ్రోజన్ వాయువు యొక్క అణు విచ్చేదనతో మొదలవుతుంది,
ఈ స్థితికి రావటానికి ప్రతీ చుక్కకి ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది,
అణు విచ్చేదనతో మొదలై
ఒక తారగా మనకు పరిచయమవుతుంది!"
"మనిషి తన జీవితంలో ఒక ఉన్నతస్థితికి చేరడానికి ఎంతో కష్టపడతాడు,
శారీరక, మానసిక శ్రమ మిళితమే అతడిని ఆ స్థాయికి తీసుకెళుతుంది.
అయితే, చుక్కల యొక్క కేంద్రభాగంలో అణువిచ్చేదన ఒక్కసారిగా మొదలవదు,
ఎన్నో లక్షల సంవత్సరాలు హైడ్రోజన్ ద్రవ్యరాశి గురుత్వాకర్షణ శక్తి కారణం చేత ఒక చోట కేంద్రీకృతమవుతుంది,
ఇది జరిగే క్రమంలో ఉష్ణ ఒత్తిడికి కూడా అది లోనవుతుంది,
ఈ రెండు శక్తులు, ఒక్కోసారి ఒకటి ఎక్కువ ప్రభావితంగా,
మరోసారి ఇంకొకటి ప్రభావితంగా ఉంటూ
కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాల తరువాత
అణువిచ్చేదన మొదలుకు కావలిసిన శీతోష్ణస్థితిని సాధిస్తుంది.
ఒక తారగా పుడుతుంది, వెలుగును ప్రసరింపచేస్తూ ప్రధాన క్రమ నక్షత్రంగా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలు కొనసాగుతుంది!"
"మనిషి తన జీవితంలో జరిగే సంఘటనల గూర్చిన ఆలోచనలతో
ఒకటికి రెండు జోడించి అలా కాలంలో సాగిపోతాడు.. అలాగే
నక్షత్ర కేంద్రభాగంలో హైడ్రోజన్ అణువులు నూరు మిలియన్ల కెల్విన్ల ఉష్ణోగ్రతలో ఒకదానితో ఒకటి కూడి, అది మరొక అణువుతో కూడి,
అది చివరగా మరొక అణువుతో కూడి హీలియమ్ వాయువును పెంపొదిస్తూ శక్తిని ఉత్పన్నం చేస్తుంది..
ఇలా ఒక తార కేంద్రభాగంలో ఒక్క క్షణంలో ఎన్నో వందల బిలియన్ల కిలోల హైడ్రోజన్ వాయువు హీలియమ్ వాయువుగా మారుతూ
ఎంతో శక్తిని (వేడిమి, వెలుగు) విడుదల చేస్తుంది.
ఎంత అద్భుతమైనది ఈ విషయం, అణువు అణువుతో కలిసి
నక్షత్ర జీవితం ఉద్బవించి సాగుతుంది.."
"తారల్లో ఎన్నో రకాల,
సూర్యుణి కన్నా భారీగా ఉండేవి, సూర్యుణి వలె ఉండేవి,
సూర్యుణి కన్నా బరువు తక్కవైనవి.
వీటన్నిటి పరిణామక్రమ కాలం ఒకేలా ఉండదు.
సూర్యుడు, అంతకన్నా చిన్నవైనవి
వాటి యొక్క కేంద్రభాగంలో హైడ్రోజన్ అణువిచ్చేదన ద్వారా
ఎన్నో బిలియన్ల సంవత్సరాలు ప్రధానక్రమ (హైడ్రోజన్ అణువిచ్చేదన దశ) నక్షత్రాలుగా విరాజిల్లుతాయి..
భారీ తారలతో పోల్చితే ఇవి ఎంతో ఎక్కువ కాలం
ప్రధాన క్రమంలో ఉంటాయి.
భారీ తారల కన్నా ఎక్కువ కాలం గడపడమే కాక, చాలా చురుకుగా కూడా ఉంటాయి!"
My investigations of Buddha's rational teachings
"Buddha didn't gain anything new or special. He unwrapped whatever is already present, which was unseen and unheard by any ascetics then. But the Buddha discovered this path through keen observation, understanding, and analysis. He explored all possible ways to get an answer to his questions. He tried almost all the ways which were followed by the ascetics and were saved but found nothing. He then tried mindfulness- observing, understanding, and doing an analysis. Nothing to carry, Nothing to gain just to observe, understand and analyze and let it go. And, he finally succeeded in understanding whatever questions pondered him. His teachings are rational and open to questioning and interrogating. He never restricted or ordered his followers to blindly believe whatever he taught, instead, he suggested they test his teachings with individual experiences. That is the reason Buddha remained a great guide. The true teacher."
"Buddha never gained anything, he just let go of the burden, the burden of never-ending doubt! The questions which pondered him throughout his life were cleared, there is no doubt or false belief at that moment he attained enlightenment. He realized the truth not by gaining but instead by being in the present moment and letting go of what need not be carried."
Mindful Life Lessons
Life is too little to fill with hatred. Fill it with love, kindness, and compassion.
Live life to the utmost, and spread the joy of living.
Do not let your sacrifices vanquish your own needs and purposes!
At this moment, I appreciate myself for doing my best!
Healing takes time! you are not the same person after healed.
Keep fighting for what have you aimed for, whatever hurdles you come across, you must strive.
Success comes only if the quest for achievement is melded with execution!
Whether I have to be happy or not, truly depends on me!
Move On, whatever hurdles come up! Face them! You can achieve whatever you have dreamt of!
Rise or fall, be yourself. Be unshaken.
Learn to love yourself unconditionally, thus you radiate love for others!
Do not let yourself down, be a believer in yourself
For giving a suggestion you need analysis, whereas following it needs observation! And without observation, you cannot analyze.
Sometimes, just motivation is not enough, you need self-love and self-care.
Give yourself the question on the road taken, not on your caliber!
Being in present moment is a mindful CELEBRATION!
Mindfulness 1
"Do not rush, do not run,
do not hold, do not count
into your thoughts..
just observe..
be mindful..
Let the moment pass,
be yourself an observer!"
"Let the wind (of thoughts) pass by
just let it come and go,
just experience the flow in this moment,
do not be carried away by it!"
"Experience (in this moment) the blow of air as it is,
the chirping of birds, any sounds around you..
listen to it, focus on your breathe, just the thoughts come,
just the sensations arise, look into it as it is,
be aware of them, be aware of things arounds you,
just invite them, just let them come and go!"
"Be an observer, just be an observer,
be aware, be in this moment,
be yourself, accept (whatever) as it is,
be mindful!"
"Be the one who you are (at this moment)
let metta arise in you (in your mind) as an entity
which shall hold you unto the well-being (in and around),
let it be your entity at this moment,
be mindful, be aware, be with metta...
let the moment shall pass as it is, do not hold!"
"Do not regret (of your previous experiences) in this moment,
Be an observer, let the thoughts come and go!
Do not be anxious (of your upcoming experiences) in this moment,
Be an observer, let the thoughts come and go!
You are in this moment,
Be an observer, let the thoughts come and go!"
"At this moment, you are (maybe) like a sea on a new-moon day,
At this moment, you are (maybe) like a sea on a full-moon day,
highly carried away by past experiences (thoughts),
highly carried away by upcoming experiences (thoughts),
lowly carried away by past experiences (thoughts),
lowly carried away by upcoming experiences (thoughts),
whether highly or lowly, you are carried away.
just be aware of this moment,
just be awake into this moment,
Be an observer, let the thoughts, like tides, arise and fall,
just be a good observer!"
"Being non-judgemental, observe the flow as it is,
develop loving-kindness!
Developing loving-kindness (in every moment),
Developing awareness (in every moment),
is developing yourself and your well-being!"
"Radiating loving-kindness,
and putting it into action (in practice),
makes your practice much better (than previous moment)."
"Do not regret for being carried away by the thoughts,
Do not force yourself to be aware (in this moment),
just settle yourself (in this moment),
focus!
Whatever comes into, let it come,
even if you are carried away by it, do not worry,
be aware, come back (into this moment).. focus!
Practice it! Do not force yourself!"
"Never judge yourself (based on your previous experiences),
you are a new person every moment,
live it mindfully, be aware and be with metta (to yourself and fellow)
Observe the moment, you are always a better one (than the previous)!"
"When you are walking, you got a chance to focus on your walk,
observe your body, stiffness, and steps-how you rise and keep.
If sensations arise, let them arise (when you are walking) just observe the arising, let it come and go
just keep walking, and focus on the present moment again.
Enjoy your walk being an observer, rather than piler (of thoughts)!"
"The purpose of Mindfulness is to leave the purpose of holding unto (thoughts),
it is to be in this moment!"
"Being in present is a great present (to yourself every moment)."
"Admire things around you (by being unjudgemental),
Admire moment to moment (by being aware)!"
"When we are happy or sad or surprised or averse or in fear or in anger,
do not get carried away by these emotions, be aware as these are conditional (thus impermanent),
practice metta, practice mindfulness.
just observe, understand and analyse,
the situations happening around you! Let emotions arise, being aware, look at them, and let them fall!"
"Can we radiate loving-kindness? Yes! Let us
Radiate it through our smile,
Radiate it through our greetings,
Radiate it through our hope and support,
Radiate it through our actions!
It is the most beautiful entity!"
"Emotions are so volatile,
they come, they cause disturbance in the present moment,
whether it is (so) long or short,
just observe the disturbance as it is, do not get carried away,
be aware.. keep practicing!"
"Fear? it is an emotion which is conditional, do not tense,
Sad? it is an emotion which is conditional, do not be anxious,
Anger? it is an emotion which is conditional. do not hurt,
Averse? it is an emotion which is conditional. do not hate,
Happy? it is an emotion which is conditional, do not overwhelm,
Surprise? it is an emotion which is conditional, do not excite,
then?
just observe emotions, let them come and hit you at that moment,
accept them, and let them go,
they are conditional, they are guests of mind,
invite them, and let them go, but do not hold or get carried away!"
"Just go somewhere, sit and observe happenings
around you in that moment,
observe your breathe, observe the happenings,
as it is...
Do not capture something and get carried away,
Your job is to be aware and be mindful...
do it and you live in yourself (unconstrained)!"
"Mind full of thoughts is like a pet-dog, it run
somewhere wherever it want as the pet-dog does..
but you should train it,
not to run, just to sit and observe!
Train your pet-dog, Train your mind full of thoughts!
and enjoy your walk!"
"Do not bother to change the situations which
are unchangeable around you,
just be mindful,
Let the moment pass!"
"If we are calm at this moment
then the world around us is calm,
If we rush, it seems rushing.
So, be mindful, what we see around
is our mind's reflection!"
"Every moment by being aware,
we are reborn, we are alive,
when we lose our awareness at a moment,
we are then lifeless, that moment we are dead!"
"Any feeling/emotion is not permanent,
Like moment passes by, the feelings do.
Thence, we got a chance to observe each
and every changing entity!"
"Let the moment pass-by,
like the clouds in the blue sky.
just let it pass, do not get carried away,
just look at the happenings, invite them and say bye!"
"Do not "stress" yourself to be perfect,
being perfect is not about forcing to be one,
it is about (being one with) proper observation,
it is about (being one) accepting the truth as it is,
it is about being mindful!"
"Be an island unto yourself" sums up the true essence of Buddha's teachings. Buddha never attributed the cause and reason for the creator or some god. Whatever we do, the kamma, with an intention yields some reaction. We are solely responsible for our own actions and sole bearers of reactions. Mind as chief is everything.. so being mindful, being aware one has to observe happenings one has to do actions with proper intentions."
"One being aware in every moment
observing the happenings
not holding to any
pleasures or grudges.. just letting it come and go..
is thus establishing mindfuness!"
Buddha-The Exalted One
Right from his palace to the base of sacred fig, peepal,
Right from the questions that arose to the answers self-discovered,
Right from his feastful life to the awakening,
free from all defilements and being exalted!
Know that he is a human
freed from all defilements through his salvation,
have shown a path, which
leads to ultimate happiness!
We need to know that
he is the first known Humanist,
a moral teacher, an ultimate guide!
Nothing supernatural with him,
he is just a human, free from all defilements,
He is Buddha!
He is the Exalted one!
Learn from the Lotus!
Learn from the lotus. It rises high above the muddy water every day as a cycle.
At the same, we should rise above this materialistic world.
Just keep yourself free from unwanted attachments,
keep your mind free from hatred and ill will,
and let it go!
I am a lotus bloom,
I keep rising again and again, high above,
like a lotus rises high above the mud!
We all are Buddhas!
The Buddha nature is within us,
need to strive, through our own
observation, understanding, and analysis,
being mindful with metta.
Don't try to find a Buddha physically
around you, which is not true..
the Buddha is within me,
the Buddha is within all of us!
Yes, We are all Buddhas.
Be an island unto yourself,
find out the nature yourself, with your
own determination and salvation!
Metta-Loving Kindness
The Buddha suggested everyone to develop Metta-loving kindness in order to lead a happier and peaceful life. Radiating boundless and conditionless loving kindness towards fellow beings helps us maintaining positive vibes and good willing atmosphere in and around us. It is hoping for the welfare and benefit of fellow beings without any conditions! Such a great benevolence can come through practice and developing metta with true effort, nurturing it effectively every moment. Metta Bhavana practice is highly encouraged and recommended.
Every Moment is live! Live it the best!
"When we are walking, when we are eating, when we are talking, every moment is live. Being mindful, we can live it the best and the utmost. Moment to moment observe the happenings.. how they are, as they are. Do not try to stop or force the flowing thoughts, just let them come.. observe them and let them go. Our job is to be aware, be mindful."
సాగిపో నువ్ సాగిపో
నీకంటూ సాధించాలనే ఒక ఆశయం ఉంది.. అది సాధించటానికై సాగిపో..
నీవెంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు రానీ ఆగకు, ఎదురుకో, సాగిపో..
పడ్డావా?! అయినా సరే లేచి, పుంజుకుని మనుముందుకు సాగిపో..
వేసే ప్రతీ అడుగులో నిన్ను నువ్వు గ్రహించుకో, నడతను మెరుగుపరుచుకుని సాగిపో..
నిన్ను నీవే నమ్ము, నీకు నీవే విధాతవు, పరిశీలించు ఎరుకతో సాగిపో..
ఎన్ని ఉదయాలు వచ్చి, ఎన్ని అస్తమయాలు జరిగినా, రేపన్నది ఉంటుందని ఎరిగి ఆశయ సాధనకై సాగిపో..
పొగిడేవాడు పొగడని, తెగడేవాడు తెగడని, ఛీత్కరించే వాడు ఛీత్కరించని, సత్కరించే వాడు సత్కరించని ఆగక ఆశయం కోసమై సాగిపో..
ప్రశ్నించేవాడు ప్రశ్నించని, ప్రోత్సాహించేవాణ్ణి ప్రోత్సహించని కృంగిపోకు ఓటమి చూసి, పొంగిపోకు గెలుపును చూసి సాగిపో ఇక సాగిపో..
వస్తే రాని, పోతే పోనీ నీ దారి నీ ఆశయం సాధించాల్సింది నువ్వే ఇక సాగిపో..
నీ దారంతా, ఎత్తుపల్లాలు, పూలరేకులు-ముళ్ళతో నిండనీ, బాధపడక సాగిపో నువు సాగిపో..
కాలంతో పాటే వేయ్ ప్రతీ అడుగు, నీ ఉన్నతికై ముందడుగు ఇక సాగిపో..
సుఖమనేది, దుఃఖమనేది, ఆనందమైనా, విచారమైనా నీవెంచగలిగినవే అని తెలుసుకుని సాగిపో..
కష్టమొచ్చినా, నష్టమొచ్చినా దిగులు చెందక మెరుగుపరచుకొని సాగిపో నువు సాగిపో..
ఆశయం ఆయువై, నీకు నీవే స్ఫూర్తివై సాగిపో
అడుగు అడుగున పిడుగులు పడినా, పిడిగుద్దులు చవిచూసినా శాశ్వతమేదీకాదని గ్రహించి సాగిపో ఇక సాగిపో!!
ఆశయసాధనకై నీకు నీవే మార్గదర్శివని తెలుసుకుని సాగిపో.. సాగిపో!!
ఆశాజీవి
అతిశయోక్తిగా అనిపించచ్చు కానీ,
చిన్నప్పుడు డాబాపై పడుకుని నక్షత్రాలు లెక్కపెడుతూ,
నక్షత్రాలతో నిండిపోయిన ఆకాశాన్ని చూసి
మనలాంటి జీవం మరెక్కడైనా ఉంటుందా? ఉంటే మనలా ఉంటుందా? ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచిస్తూ
ఏనాటికైనా పరిశోధన చేయాలని ఆశపడి,
ఆ ప్రయాణంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ,
పీ.హెడ్.డి. దాకా చేరినా
ఇప్పటికీ.. ఎప్పటికీ లెక్కలేనన్ని నక్షత్రాలతో నిండిన ఆకాశమంటే
ఎంతో సంబురం.. ఆనందం!
ఇలా ఆలోచిస్తూ ఎక్కడో మరో జీవి ఉండకపోదంటారా.. అని వెతుకుతూ!
నమ్మకంతో సాగిపో
కష్టం ఎదురొచ్చినప్పుడు కృంగిపోకుండా
బాధపడకుండా
అనుకున్నది సాధించాలి
ఆ పథంపై సాగాలి! మనల్ని వెన్నుతట్టి ప్రోత్సాహించేవాళ్ళు ఉన్నా లేకున్నా నీ పయనం ఆగకూడదు, ఒంటరైనా,
ఎవరు నమ్మినా నమ్మకున్నా
మనల్ని మనం నమ్మాలి! ఆ నమ్మకంతోనే ముందడుగు వేయాలి! అనుకున్నది సాధించాలి!
సంబోధి
ఓ నిట్టూర్పు,
తరువాత ఏంటి అన్నదే ప్రశ్న
తన ప్రశ్నలకు సమాధానం ఎలా అనే మరో ప్రశ్న ఉత్పన్నమైంది...
ఏదేనికి కారణం లేకుండా ఉండదు..
పరిశీలన చేయటం మొదలు పెట్టాడు..
ఆ విచారణకు ధ్యాసను చేర్చాడు..
దానికి సమభావము, ఎరుకను జత చేశాడు..
ఆఖరికి నిర్మలత్వాన్ని సమభావమునకు చేర్చాడు.. దాన్ని ఎరుకకు..
ఇలా మనస్సును క్లేశ విముక్తిని గాంచాడు..
పరిశీలన-సమభావము-ఎరుక ఉన్నతమైనవి
తనను మదన పెడుతున్న ప్రశ్నకు
ఆ రాత్రి సమాధానం దొరికింది..
భారము పోయింది, మనోక్లేశాలు విడనాడాయి
నిర్మలమైంది, సంబోధి ప్రాప్తించింది!
జీవిత సత్యం
"మన చుట్టూ ఉండేవారిలో ఎందరో మనస్సు నిండా ద్వేషాన్ని నింపుకుని పైకి మాత్రం చిరునవ్వు నటిస్తారు! మనతో స్నేహం చేస్తూనే గోతులు తీస్తారు!"
"డబ్బున్నవాడు ఎంత నీచుడైనా ఆహా ఓహో అంటారు, ఏనాటికైనా వాడి అవసరం ఉండకపోదా అని. పేదవాడు ఎంత మంచివాడైనా వాడకుని పక్కనపెడతాడు, అవసరానికి సులువుగా దొరుకుతాడని!"
"సాయం చేసేవారు రెండు రకాలు. అవకాశం కల్పించుకుని చేసేవారు ఒకరు. అవకాశం కోసం చేసేవారు మరొకరు!"
"మన జీవితం ముఖ్యంగా మన "చేతల్లోనే" ఉంటుంది! మనం ఏం చేస్తున్నాం అన్నది ఎంతో ముఖ్యం!"
"అవసరానికి, అవకాశానికి తేడా ఉంది. అవసరం ఏదైనా చేసేలా చేస్తే అవకాశం నచ్చిన విధంగా చేసేలా చేస్తుంది!"
"కష్టపడడం ఇష్టంలేని వాడే పరులచెంత బ్రతకడానికి ఇష్టపడతాడు!"
"నీతులు, మంచి మాటలు వల్లెవేసి ఏం లాభం ఆచరించనప్పుడు!"
"మనల్ని అర్థం చేసుకునేవారు మన చుట్టూ ఉండబట్టే మనం ఆనందంగా ఉండగలం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలం!"
బుద్ధుని మహోదయం!
ఒక మనిషి-కొన్ని ప్రశ్నలు
మది అంతా అల్లకల్లోలం
నిద్దుర లేక, రోజంతా ప్రశ్నలతో మనస్సు నిండి
ఏం చేయాలి?
ఏమిటి దానికి పరిష్కారం?
దుఃఖానికి ఏమయ్యుంటుంది మూలం?
మహాభినిష్క్రమణ!
సన్యాసంతో మొదలు శోధన..
ఇరువురి గురువుల నుండి నేర్చిన విద్య,
ఇవ్వలేదది ఏ సంతృప్తి-పొందలేదు సమాధానం!
మరింత కఠిన శోధన-బక్క చిక్కిన శరీరం
అయినా దొరకలేదు సమాధానం!
ఇది కాదు మార్గం! అతి కానిదే మార్గం!
సుఖజీవన లోలత్వం కానిది-అతి కఠినమైన సన్యాసం కానిది,
ఏమిటది? మధ్యేమార్గం!
శోధన-పరిశీలన, పరీక్షించటం మొదలైంది..
ఒంటరిగా, ఓ రావి చెట్టు కింద, ఆహ్లాదకరమైన చుట్టుపక్కలు,
అతి సమీపాన భిక్షకు వీలుగా ఓ గ్రామం...
సాగింది పరిశీలన.. ఎరుకతో!
ప్రజ్ఞ-కరుణ-సమత మనస్సున నిలిచాయి!
విపస్సనతో-ఒక్కో క్లేశము దూరమైంది...
ఒక్కో ప్రశ్నకు పరిష్కారం దొరికింది..
మూలం ఎరుకైంది! మూలం తెలిసింది!
క్లేశబంధనాలు వీడాయి,
మనస్సును అలుముకున్న గ్రహణం వీడింది...
ఎరుకతో.. పరిశీలనతో సాగిన ఆ పయానం..
సంబోధి ప్రాప్తించింది!
ఆ మానవుడు క్లేశవిముక్తుడై
మహోన్నతమైన మార్గం కనుగొన్నాడు!
దుఃఖవినాశన-ఉపశమనం!
మధ్యేమార్గాన-ఆర్యసత్యమై-అష్టాంగమార్గమై
ధమ్మపథమున-నిబ్బాణ పరమ సుఖం!
ఆయన శేషజీవితం-ప్రపంచానికి మహోదయం అందించింది!
బుద్ధుని ధమ్మం-ఒక జీవన విధానం.. మానవవాదం!
సమసమాజ అభివృద్ధికి-సుఖదాయకం, శుభదం!
స్వపరిశీలనతో నిజాన్ని ఎరుగాలి!
చెట్టు క్రింద, కొండ మీద రాళ్ళు, రప్పలెంటపడుతూ నీట మునిగి, సమాధుల ముందు
మోకరిల్లె
లేని దాని కోసము,
ఉపవాసము.. ప్రార్థనలు
చేయువారె,
గ్రుడ్డెద్దు మాదిరి గ్రంథాల మీద మేసే అదియే పవిత్రమంటూ.. మనస్సు నిజమెరుగక, చీకటిలోన తడుముకుంటూ అసలు సత్యాన్ని ఏనాటికి ఎరుగరు, ప్రజ్ఞను పొందజాలరు, అటువంటి మనుషులు!
ప్రేమతోనే ద్వేషాన్ని గెలవగలం
బుద్ధుడితోనే ఉంటూ బుద్ధుడిని ఎన్నో విధాలుగా చంపడానికి, అవమానపరచడానికి విఫల ప్రయత్నాలు చేశాడు దేవదత్తుడు. అయినా బుద్ధుడు ఏనాడు దేవదత్తుడ్ని ద్వేషించలేదు, సంఘబహిష్కరణ చేయలేడు. ఇది తెలిసినా దేవదత్తుడు ఏ మాత్రం మారకుండా సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నం చేశాడు. బుద్ధుడి తదనంతరం ఆ స్థానాన్ని తాను కోరుకున్నాడు, కానీ బుద్ధుడు అలాంటి స్థానాలనే ఒప్పుకోలేదు. సంఘానికి మార్గదర్శకులు కావాలి తప్ప పెత్తనం చెలాయించి, అధికార దర్పం చూపించేవారు కాదు. అలాగే, మన చుట్టూ ఎందరో మనతో ప్రేమను నటిస్తూ, నవ్వుతూ, మన వెనుక మాత్రం తప్పుగా మాట్లాడుతూ, తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మనం మన సహనాన్ని కోల్పోకూడదు. వాళ్ళు ఎన్ని చేసినా, ఏమి చేసినా మనం ఏంటి అనేది మనకు తెలుసు, మనం ఎలాంటి వాళ్ళం అనేది నలుగురికి తెలుస్తుంది. అలా మనతో కపటప్రేమను నటించేవారిని గ్రహించి వారిని ప్రేమతోనే గెలవాలి. గొడవలకు పోవటం వలన శతృత్వం పుట్టి పెద్దదవుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి, ఒకరు మనతోనే ఉంటూ గోతులు తవ్వుతున్నా ఎరుక కలిగి, ప్రేమ, దయతో వారంతటవారు నిజాన్ని ఎరిగేలా చేయాలే తప్ప ద్వేషించటం వలన ఎలాంటి ఉపయోగం ఉండబోదు!
గ్రహణాలు-మూఢనమ్మకాలు-అసలు నిజాలు
గ్రహణాల విషయంలో మూఢనమ్మకాలు కోకొల్లలు. ఎవరికి తోచినట్టు వాళ్ళు, జనాన్ని తప్పు దోవ పట్టిస్తుంటారు. దయచేసి మీ ఇంగితజ్ఞానం వాడకుండా, గుడ్డిగా ఏది నమ్మవద్దు. విచక్షణతో ఆలోచించండి, పరిశీలన చేసి విశ్లేషించండి..
ఇప్పుడు కొన్ని అబద్ధపు ప్రచారాలు, అసలు నిజాలు తెలుసుకుందాము.
అబద్ధపు ప్రచారం: గ్రహణాన్ని చూడకూడదు, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు!
అసలు నిజం: బాగా ప్రచరంలో ఉన్న మూఢనమ్మకాలలో ఇది ఒకటి. సూర్యగ్రహణం రోజున చంద్రుడు కాసేపు సూర్యునికి అడ్డుగా కదులుతాడు. దానివలనే గ్రహణం ఏర్పడుతుంది. అది కేవలం నీడ మాత్రమే. గ్రహణాన్ని చూసి భయపడాల్సిన అవసరం, ఆవశ్యకత లేదు. చక్కగా వీక్షిస్తూ తినాలనుకున్నది తినవచ్చు. కాకుంటే వీక్షించటానికై సరైన పద్ధతులు ఎంచుకోవాలంతే!
అబద్ధపు ప్రచారం: సూర్యగ్రహణం రోజున ప్రజలపై ప్రభావం ఉంటుందని, ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటారు.
అసలు నిజం: సూర్యగ్రహణం ఖగోళంలో జరిగే ఓ ప్రక్రియ మాత్రమే. చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యగా పోయినప్పుడు ఏర్పడేదే గ్రహణం. అది కేవలం చంద్రుడి నీడ మాత్రమే! కాబట్టి ఎటువంటి ప్రమాదకర, ప్రతికూల శక్తులు లాంటివి ఏవీ లేవు, జ్యోతిష్యులు, సూడోసైంటిస్టులు తప్ప!
అబద్ధపు ప్రచారం: సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్లు.. గర్భిణీ స్త్రీ యొక్క పిండాన్ని కప్పి ఉంచే చర్మం ద్వారా లోపలకి ప్రసరిస్తాయి. అవి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి.
అసలు నిజం: గ్రహణ సమయంలో ఏవో ప్రమాదకర రేడియేషన్ వస్తుందనేది పెద్ద అబద్దం. నిజానికి గ్రహణం అనేది కేవలం చంద్రుడి నీడ మాత్రమే! కాబట్టి దానివలన ఎవ్వరికి హానీ లేదు.
అబద్ధపు ప్రచారం: గ్రహణ సమయంలో సూర్యరశ్మికి గురైన మొక్కలు, పండ్లు తినకూడదు.
అసలు నిజం: గ్రహణం అంటే చంద్రుడి నీడ భూమిపై ప్రకటించబడటమే. కాబట్టి, సూర్యుని వెలుతురికి కాసేపు చంద్రుడు అడ్డుపడుతున్నాడే తప్ప విషాన్ని చిమ్మటంలేదు. గ్రహణాన్ని వీక్షిస్తూ పండ్లు, ఫలహారాలు తినవచ్చు!